Tokyo Olympics: టోక్యో నుంచి ఢిల్లీ చేరుకున్న పీవీ సింధు

Tokyo Olympics: ఒలింపిక్స్ కాంస్య విజేత పీవీ సింధూ టోక్యో నుంచి ఢిల్లీకి చేరుకున్నారు.

Arun Chilukuri
Published on: 3 Aug 2021 4:51 PM IST
PV Sindhu Arrived in New Delhi From Tokyo
X

Tokyo Olympics: టోక్యో నుంచి ఢిల్లీ చేరుకున్న పీవీ సింధు

Tokyo Olympics: ఒలింపిక్స్ కాంస్య విజేత పీవీ సింధూ టోక్యో నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఆమెకు కేంద్ర క్రీడాశాఖ, బ్యాడ్మింటన్ అధికారులు విమానాశ్రయ అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఆమె ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించడం చాలా సంతోషంగా ఉందని పీవీ సింధు అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story