PV Sindhu: పారిస్ ఒలింపిక్స్‌లో పీవీ సింధు శుభారంభం

PV Sindhu: పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 28 July 2024 2:46 PM IST
Paris Olympics 2024 PV Sindhu Wins Opener
X

PV Sindhu: పారిస్ ఒలింపిక్స్‌లో పీవీ సింధు శుభారంభం

PV Sindhu: పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. ఆడిన తొలి మ్యాచ్‌లో మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి అబ్దుల్ రజాక్‌పై అలవోకగా విజయం సాధించింది. వరుస గేమ్‌ల్లో ఆధిక్యం చూపిన సింధు.. కేవలం 29 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది. తొలి సెట్‌లో 21-9, రెండో సెట్‌లో 21-6 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. బుధవారం ఎస్తోనియా క్రీడాకారిణి క్రిస్టినా కూబాతో పీవీ సింధు గ్రూప్‌ మ్యాచ్‌లో తలపడనుంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story