IND VS NZ: నిలకడగా ఆడుతున్న న్యూజిలాండ్

ఇండియా, న్యూజిలాండ్ మధ్య మూడు వన్ డే సిరీస్ లు జరగనున్నాయి. ఇందులో భాగంగానే నేడు హామిల్టన్ లో మొదటి వన్ డే మొదలైంది.

S. Srikanth
Updated on: 5 Feb 2020 3:07 PM IST
IND VS NZ: నిలకడగా ఆడుతున్న న్యూజిలాండ్
X

ఇండియా, న్యూజిలాండ్ మధ్య మూడు వన్ డే సిరీస్ లు జరగనున్నాయి. ఇందులో భాగంగానే నేడు హామిల్టన్ లో మొదటి వన్ డే మొదలైంది. ముందుగా టాస్ గెలిచి న్యూజిలాండ్ జట్టు భారత్ ను బెటింగ్ కి ఆహ్వానించింది. అయితే ఆరంభం లోనే ఓపెనర్ల వికెట్లను కావోల్పోయి టీం ఇండియా కాస్త నిరాశకు గురిచేసింది. అయితే తరువాత క్రీజు లోకి వచ్చిన లాహ్లీ, రాహుల్ ,శ్రేయాస్ ఇయర్, దూకుడుగా ఆడి స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించారు.

అయితే ప్రారంభం నుండే నిలకడగా ఆడుతున్న న్యూజిలాండ్ జట్టు 10 ఓవర్లు ముగిసే సమయానికి 56/0 తో పటిష్ట స్థితిలో ఉంది. తరువాత ఠాకూర్ బౌలింగ్ లో గుప్తిల్ 32(41) కేదార్ జాదవ్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన టామ్ బ్లాండెల్ 9(10) తో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో స్టాంప్ అవుట్ అయ్యాడు. అయితే అర్థ సెంచరీ చేసి దూకుడు మీదున్న హెన్రీ నికోల్స్ 78(82), (11*4) వద్ద బుమ్రాహ్ బౌలింగ్ లో కోహ్లీ రన్ అవుట్ చేసాడు. మరోవైపు రాస్ టైలర్ 93(64), (10*4, 4*6)తో తన అర్ధ సెంచరీ పూర్తిచేసుకుని సెంచరీ కి చేరువలో ఉన్నాడు. అతనికి తోడుగా లతాం 62(43), (7*4, 2*6)క్రీజులో ఉన్నాడు. ప్ప్రస్తుతం న్యూజిలాండ్ 40 ఓవర్లు ముగిసే సమయానికి న్యూజిలాండ్ జట్టు 292/3 తో నిలకడగా ఆడుతుంది.


Live Updates

S. Srikanth

S. Srikanth

Next Story