New Zealand vs India 4th T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

S. Srikanth
Updated on: 31 Jan 2020 2:46 PM IST
New Zealand vs India 4th T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
X

వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగొవ టీ 20 మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయిదు టీ20 సిరీస్ లో భాగంగా భారత్ ఇప్పటికే 3-0 తో సిరీస్ ను సొంతం చేసుకుంది.

భారత్: సంజు శాంసన్, కేఎల్‌ రాహుల్‌ కోహ్లీ (కొప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, శివమ్‌ దూబె, జడేజా చాహల్‌, శార్డూల్‌ ఠాకూర్‌, షమి, బుమ్రా

న్యూజిలాండ్‌: గప్పిల్స్‌ మన్రో, నీఫెర్ట్‌ విలియమృన్‌ (కష్టైన్‌), రాన్‌ టేలర్‌, గ్రాండ్‌ హోమ్‌, శాంట్నర్‌, ఇష్‌ సోధి, సౌధ టిక్నార్‌, బెనెట్‌



S. Srikanth

S. Srikanth

Next Story