Hyderabad: సిరాజ్‌ కటౌట్ పెట్టి పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

* క్రికెటర్ సిరాజ్‌పై ప్రశంసల జల్లు * ఇంగ్లాండ్ మ్యాచ్‌లో కీలకంగా వ్యవహరించిన హైదరాబాదీ

Sandeep Reddy
Updated on: 21 Aug 2021 10:00 PM IST
Mohammed Siraj Fans Celebrating the Festival With a Big Cutout Lighting in the City
X

హైదరాబాద్ లో సిరాజ్ కటౌట్ (ట్విట్టర్ ఫోటో)

Mohammed Siraj: ఇటీవల జరిగిన భారత్ - ఇంగ్లాండ్ మ్యాచ్‌లో కీలకంగా వ్యవహరించిన హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్‌పై ప్రశంసల జల్లు కురుస్తుంది. ఇక హైదరాబాద్‌లోని సిరాజ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సిటీలో సిరాజ్‌కు పెద్ద కటౌట్ ఏర్పాటు చేశారు. దాని చుట్టూ దానికి లైటింగ్ పెట్టి పెద్ద బ్యాండ్ చప్పుళ్లతో డ్యాన్సులు చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story