Sruthi Chakravarthi: మిసెస్ ఇండియా 2024‌ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచిన శృతిచక్రవర్తి

Miss India 2024 First Runner Up Sruthi Chakravarthi
x

Sruthi Chakravarthi: మిసెస్ ఇండియా 2024‌ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచిన శృతిచక్రవర్తి 

Highlights

Sruthi Chakravarthi: జైపూర్ లో మిసెస్ ఇండియా బ్యూటీ కాంటెస్ట్

Sruthi Chakravarthi: మిసెస్ ఇండియా 2024‌ ఫస్ట్ రన్నరప్‌గా హైదరాబాద్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శృతి చక్రవర్తి నిలిచింది. రాజస్థాన్ లోని జైపులో మిసెస్ ఇండియా బ్యూటీ పోటీలు నిర్వహించారు. భరత్ 24 సమర్పణలో గ్లామానంద్ గ్రూపు నిర్వహించిన ఈ బ్యూటీ కాంటెస్ట్ లో ప్రతిభావంతులైన మరో 20 మంది పోటీ పడ్డారు. శృతి చక్రవర్తి ఫైనల్లో ఫస్ట్ రన్నరప్ గా నిలిచి ఎందరికో స్పూర్తిగా నిలిచింది. ఈ విజయంతో హైదరాబాద్ చేరుకున్న ఆమెకు ఘనస్వాగతం లభించింది.

ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా., ఒక గృహిణిగా ఉన్న శృతి ఈ స్థాయికి చేరుకోవడం పట్ల పలువురు ప్రశంసించారు. ఫ్యాషన్, కృషి, సంకల్పం ఉంటే.. అద్భుతాలు సాధించవచ్చని, ఎలాంటి కలనైనా చేరుకోవచ్చనేదానికి శృతి విజయం స్ఫూర్తిగా నిలుస్తోందని అభినందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories