Tokyo Olympics: ఒలింపిక్స్‌ బాక్సింగ్‌లో మేరీకోమ్‌ విజయం

Tokyo Olympics: మహిళల 51 కిలోల విభాగంలో బాక్సర్‌ మేరీకోమ్‌ విజయం * ప్రీక్వార్టర్స్‌లోకి మేరికోమ్‌

Sandeep Eggoju
Updated on: 25 July 2021 4:16 PM IST
Mary Kom Won in Tokyo Olympic Boxing
X

ఒలింపిక్స్ బాక్సింగ్ లో విజయ సాధించిన మేరీ కోమ్ (ఫైల్ ఇమేజ్)

Tokyo Olympics: ఒలింపిక్స్‌ బాక్సింగ్‌లో మేరీకోమ్‌ విజయం సాధించింది. మహిళల 51 కిలోల విభాగంలో బాక్సర్‌ మేరీకోమ్‌ గెలిచింది. గార్సియాపై 4-1తేడాతో గెలిచిన మేరీకోమ్‌ ప్రీక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story