చరిత్ర సృష్టించిన తెలుగు తేజం.. వరల్డ్ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో శ్రీకాంత్

World Badminton Championship: 17-21, 24-14, 21-7 పాయింట్ల తేడాతో లక్ష్యసేన్‌పై గెలుపు...

Shireesha
Updated on: 19 Dec 2021 7:55 AM IST
Kidambi Srikanth is First Man Reached World Badminton Championship Finals | Sports News
X

చరిత్ర సృష్టించిన తెలుగు తేజం.. వరల్డ్ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో శ్రీకాంత్

World Badminton Championship: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ మెన్స్ సింగిల్స్‌లో భారత్ స్టార్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో శ్రీకాంత్ ఫైనల్ చేరాడు. మరో భారత ప్లేయర్ లక్ష్యసేన్‌తో జరిగిన సెమీస్‌లో 17-21, 24-14, 21-7 పాయింట్ల తేడాతో శ్రీకాంత్ గెలిచాడు. వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్ చేరిన తొలి భారత పురుష ఆటగాడిగా శ్రీకాంత్ రికార్డు సృష్టించాడు.

Shireesha

Shireesha

Next Story