KA Paul: చంద్రబాబు, సీఎం జగన్‌కు కేఏ పాల్ సవాల్

KA Paul: తాను లేని వాళ్లిద్దరి డిబేట్ వృధా

Shekhar G
Updated on: 20 Feb 2024 2:24 PM IST
Ka Paul Open Challenge To Ys Jagan And Chandrababu
X

KA Paul: చంద్రబాబు, సీఎం జగన్‌కు కేఏ పాల్ సవాల్ 

KA Paul: టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత సీఎం జగన్‌కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సవాల్ విసిరారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ కలిసి తనతో చర్చకు రావాలని సవాల్ చేశారు. ఇప్పటివరకూ చంద్రబాబు జగన్ కు సవాల్ చేశారని.. కానీ అసలు తాను లేని డిబేట్ వృధా అని కేఏ పాల్ అన్నారు. దమ్ముంటే.. ఇద్దరూ తనతో డిబేట్ చేయాలన్నారు.

Shekhar G

Shekhar G

Next Story