IPL 2020 Match 15 Live Updates and Live score : రాజస్థాన్ రాయల్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!
IPL 2020 Match 15 Live Updates and Live score : రాజస్థాన్ రాయల్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2020 టోర్నీలో 15వ మ్యాచ్ లో తలపడుతోంది.
IPL 2020 Match 15 Live Updates and Live score : రాజస్థాన్ రాయల్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2020 టోర్నీలో 15వ మ్యాచ్ లో తలపడుతోంది. ముంబయిపై వచ్చిన గెలుపుతో బెంగళూరు ఉత్సాహంగా ఉంది. రాజస్థాన్‌పై గెలిచి అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు రాజస్థాన్ రెండు విజయాల జోరుకు బ్రేక్ పడింది. దీంతో బెంగళూరుపై విజయం సాధించి మళ్లీ విజయాల బాట పట్టాలని రాజస్థాన్ భావిస్తోంది. చెరో రెండు విజయాలతో సమానంగా ఉన్న రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. మరి ఈ మ్యాచ్ లో గెలుపెవరిదో తెలుసుకుందాం..మ్యాచ్ లైవ్ అప్ డేట్స్..
Live Updates
- 3 Oct 2020 6:09 PM IST
IPL 2020 Match 15 Live Updates and Live score
బెంగళూరు బ్యాటింగ్ 50/1 (6.0)
- దేవదత్ పాడికల్ 63(20)
- విరాట్ కోహ్లీ 6 (9)
టార్గెట్: 84 బంతుల్లో 105పరుగులు
- 3 Oct 2020 6:05 PM IST
IPL 2020 Match 15 Live Updates and Live score
బెంగళూరు బ్యాటింగ్ 39/1 (5.0)
- దేవదత్ పాడికల్ 25 (14)
- విరాట్ కోహ్లీ 6 (9)
టార్గెట్: 90 బంతుల్లో 116పరుగులు
- 3 Oct 2020 6:01 PM IST
IPL 2020 Match 15 Live Updates and Live score
బెంగళూరు బ్యాటింగ్ 32/1 (4.0)
- దేవదత్ పాడికల్ 23 (12)
- విరాట్ కోహ్లీ 1 (5)
టార్గెట్: 96 బంతుల్లో 123 పరుగులు
- 3 Oct 2020 5:56 PM IST
IPL 2020 Match 15 Live Updates and Live score
బెంగళూరు బ్యాటింగ్ 27/1 (3.0)
- దేవదత్ పాడికల్ 18 (9)
- విరాట్ కోహ్లీ 1 (2)
టార్గెట్: 102 బంతుల్లో 128 పరుగులు
- 3 Oct 2020 5:54 PM IST
IPL 2020 Match 15 Live Updates and Live score
తొలి వికెట్ కోల్పోయిన బెంగళూరు
- ఆరోన్ ఫించ్ 8(7) అవుట్
- 3 Oct 2020 5:49 PM IST
IPL 2020 Match 15 Live Updates and Live score
బెంగళూరు బ్యాటింగ్ 20/0 (2.0)
- దేవదత్ పాడికల్ 16 (7)
- ఆరోన్ ఫించ్ 4 (5)
టార్గెట్: 108 బంతుల్లో 135 పరుగులు
- 3 Oct 2020 5:44 PM IST
IPL 2020 Match 15 Live Updates and Live score
బెంగళూరు బ్యాటింగ్ 5/0 (1.0)
దేవదత్ పాడికల్ 1 (1)
ఆరోన్ ఫించ్ 4 (5)
- 3 Oct 2020 5:31 PM IST
IPL 2020 Match 15 Live Updates and Live score
SCORECARD
రాజస్థాన్ 54/6 (20.0 ఓవర్లు), సిఆర్ఆర్: 7.7 ఆర్‌పిఓ
జోస్ బట్లర్ సి దేవదత్ పాడికల్ బి నవదీప్ సైని 22 (12)
స్టీవెన్ స్మిత్ బి ఇసురు ఉడనా 5(5)
సంజు సామ్సన్ సి & బి యుజ్వేంద్ర చాహల్ 4( 3
రాబిన్ ఉతప్ప సి ఇసురు ఉదనా బి యుజ్వేంద్ర చాహల్ 17 (22)
మహిపాల్ లోమోర్ సి దేవదత్ పాడికల్ బి యుజ్వేంద్ర చాహల్ 47 (39)
రియాన్ పరాగ్ సి ఆరోన్ ఫించ్ బి ఇసురు ఉడనా 16 (18)
రాహుల్ తెవాటియా నాటౌట్ 24 (12)
జోఫ్రా ఆర్చర్ నాటౌట్ 16 (10)
అదనం 3 పరుగులు
- 3 Oct 2020 5:26 PM IST
IPL 2020 Match 15 Live Updates and Live score
రాజస్థాన్ బ్యాటింగ్ 154/6 (20.0)
- రాహుల్ తెవాటియా 24 (12)
- జోఫ్రా ఆర్చర్ 16 (10)



