IPL 2020 Match 15 Live Updates and Live score : రాజస్థాన్ రాయల్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!
IPL 2020 Match 15 Live Updates and Live score : రాజస్థాన్ రాయల్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2020 టోర్నీలో 15వ మ్యాచ్ లో తలపడుతోంది.
IPL 2020 Match 15 Live Updates and Live score : రాజస్థాన్ రాయల్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2020 టోర్నీలో 15వ మ్యాచ్ లో తలపడుతోంది. ముంబయిపై వచ్చిన గెలుపుతో బెంగళూరు ఉత్సాహంగా ఉంది. రాజస్థాన్‌పై గెలిచి అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు రాజస్థాన్ రెండు విజయాల జోరుకు బ్రేక్ పడింది. దీంతో బెంగళూరుపై విజయం సాధించి మళ్లీ విజయాల బాట పట్టాలని రాజస్థాన్ భావిస్తోంది. చెరో రెండు విజయాలతో సమానంగా ఉన్న రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. మరి ఈ మ్యాచ్ లో గెలుపెవరిదో తెలుసుకుందాం..మ్యాచ్ లైవ్ అప్ డేట్స్..
Live Updates
- 3 Oct 2020 6:52 PM IST
IPL 2020 Match 15 Live Updates and Live score
బెంగళూరు బ్యాటింగ్ 118/1 (15.0)
- దేవదత్ పాడికల్ 58(42)
- విరాట్ కోహ్లీ 50(41)
టార్గెట్: 30 బంతుల్లో 37పరుగులు
- 3 Oct 2020 6:47 PM IST
IPL 2020 Match 15 Live Updates and Live score
బెంగళూరు బ్యాటింగ్ 107/1 (14.0)
- దేవదత్ పాడికల్ 56(40)
- విరాట్ కోహ్లీ 41(37)
టార్గెట్: 36బంతుల్లో 48పరుగులు
- 3 Oct 2020 6:44 PM IST
IPL 2020 Match 15 Live Updates and Live score
That’s 3️⃣ fifties in his last 4️⃣ innings.
— Royal Challengers Bangalore (@RCBTweets) October 3, 2020
Magical Padikkal! 🤩#PlayBold #IPL2020 #WeAreChallengers #Dream11IPL #RCBvRR pic.twitter.com/B9QNR5mZle - 3 Oct 2020 6:42 PM IST
IPL 2020 Match 15 Live Updates and Live score
బెంగళూరు బ్యాటింగ్ 104/1 (13.0)
- దేవదత్ పాడికల్ 54(37)
- విరాట్ కోహ్లీ 40(34)
టార్గెట్: 42 బంతుల్లో 54 పరుగులు
- 3 Oct 2020 6:38 PM IST
IPL 2020 Match 15 Live Updates and Live score
బెంగళూరు బ్యాటింగ్ 91/1 (12.0)
- దేవదత్ పాడికల్ 54(35)*
- విరాట్ కోహ్లీ 29(29)
టార్గెట్: 48 బంతుల్లో 64 పరుగులు
- 3 Oct 2020 6:32 PM IST
IPL 2020 Match 15 Live Updates and Live score
బెంగళూరు బ్యాటింగ్ 82/1 (11.0)
- దేవదత్ పాడికల్ 47(32)
- విరాట్ కోహ్లీ 27 (27)
టార్గెట్: 54 బంతుల్లో 73 పరుగులు
- 3 Oct 2020 6:28 PM IST
IPL 2020 Match 15 Live Updates and Live score
బెంగళూరు బ్యాటింగ్ 77/1 (10.0)
- దేవదత్ పాడికల్ 46 (30)
- విరాట్ కోహ్లీ 23 (23)
టార్గెట్: 60 బంతుల్లో 78 పరుగులు
- 3 Oct 2020 6:25 PM IST
IPL 2020 Match 15 Live Updates and Live score
బెంగళూరు బ్యాటింగ్ 71/1 (9.0)
- దేవదత్ పాడికల్ 42(26)
- విరాట్ కోహ్లీ 21(21)
టార్గెట్: 66 బంతుల్లో 84 పరుగులు
- 3 Oct 2020 6:21 PM IST
IPL 2020 Match 15 Live Updates and Live score
బెంగళూరు బ్యాటింగ్ 64/1 (8.0)
- దేవదత్ పాడికల్ 40 (24)
- విరాట్ కోహ్లీ 16(17)
టార్గెట్: 72 బంతుల్లో 91 పరుగులు
- 3 Oct 2020 6:14 PM IST
IPL 2020 Match 15 Live Updates and Live score
బెంగళూరు బ్యాటింగ్ 50/1 (7.0)
- దేవదత్ పాడికల్ 38 (22)
- విరాట్ కోహ్లీ 9 (13)
టార్గెట్: 78 బంతుల్లో 100 పరుగులు



