Hyderabad: ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌.. మొదటి స్థానంలో నిలిచిన కొచ్చి

Hyderabad: ఇండియన్ రేసింగ్‌ ఫైనల్ విజేత కొచ్చి

Jyothi
Updated on: 11 Dec 2022 7:06 PM IST
Indian Racing League Closed in Hyderabad
X

Hyderabad: ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌.. మొదటి స్థానంలో నిలిచిన కొచ్చి

Hyderabad: హైదరాబాద్‌లో జరుగుతున్న ఇండియన్ రేసింగ్ లీగ్ ఫైనల్ ముగిసింది. ఇండియన్ రేసింగ్‌ ఫైనల్‌లో కొచ్చి టీం విజేతగా నిలిచింది. ఉర్రూతలూగించిన రేసింగ్‌లో కొచ్చి టీం విజయం సాధించింది. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ జట్టు రెండో స్థానంలో‌ నిలిచింది. కొద్ది పాయింట్ల తేడాతో హైదరాబాద్ టీం రెండో స్థానంలో నిలిచింది. శనివారం లీగ్‌లో భాగంగా ప్రాక్టీస్ సెషన్ నిర్వహించారు. పోటీలను చూసేందుకు నగర వాసులు క్యూ కట్టారు. ఫార్ములా కార్ రేసులు పరిగెడుతుంటే ఉత్సాహంగా చూశారు.

Jyothi

Jyothi

Next Story