Women Hockey: భారత హాకి జట్టుకు ఘన స్వాగతం

Womens Hockey తొలిసారి ఆసియాకప్ సాధించిన భారత్ మహిళల హాకి జట్టు

Dhatripriya
Updated on: 13 Jun 2023 1:22 PM IST
Indian Junior Womens Hockey Team Receives Champions welcome In Bengaluru
X

Women's Hockey: భారత హాకి జట్టుకు ఘనస్వాగతం

Women's Hockey: జూనియర్ మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో చరిత్ర సృష్టించిన భారత హాకి జట్టుకు బెంగుళూరు విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఆసియా కప్ విజయంతో భారత్ మహిళల హాకి జట్టు ప్రపంచ కప్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తగిన మద్దతు లభిస్తే తాము ఖచ్చితంగా ప్రపంచకప్ సాధిస్తామని భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ ప్రీత్ కౌర్‌ తెలిపారు. కాగా ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో భారత జట్టు 2-1తో దక్షిణ కొరియాను ఓడించి తొలిసారి ఆసియాకప్‌లో ఛాంపియన్‌గా నిలిచింది.

Dhatripriya

Dhatripriya

Next Story