logo
క్రీడలు

India vs Sri Lanka: నేడు గులాబి టెస్ట్.. తగ్గేదే లే అంటున్న టీమిండియా

India vs Sri Lanka Match Going to Start Today in India 12 03 2022 | Cricket Live News
X

India vs Sri Lanka: నేడు గులాబి టెస్ట్.. తగ్గేదే లే అంటున్న టీమిండియా

Highlights

India vs Sri Lanka: జోరుమీదున్న శ్రీలంక...

India vs Sri Lanka: భారత్ గడ్డపై మళ్లీ మెరిసేందుకు గులాబి బంతి వచ్చేసింది. రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా నేడు ఆరంభం కానున్న డేనైట్ మ్యాచ్ లో శ్రీలంకతో టీమ్ ఇండియా తలపడుతుంది. తొలి టెస్ట్ లో ప్రత్యర్థిని చిత్తుచేసి సిరీస్ 1-0 ఆధిక్యంలో ఉన్న రోహిత్ సేన.. ఈ మ్యాచ్ లోనూ అదే జోరు కొనసాగించి లంకను ఊడ్చేయాలని చూస్తోంది.

Web TitleIndia vs Sri Lanka Match Going to Start Today in India 12 03 2022 | Cricket Live News
Next Story