India vs Pakistan: భారత్ - పాక్ మధ్య ఓవరాల్ ట్రాక్ రికార్డు

* అన్ని ఫార్మేట్ లలో కలిపి 199 మ్యాచ్ లలో భారత్ 70, పాకిస్తాన్ 86, 42 మ్యాచ్ లలో ఫలితం తేలలేదు.

Sandeep Reddy
Updated on: 24 Oct 2021 3:01 PM IST
India vs Pakistan Overall Match Track Records
X

India vs Pakistan: భారత్ - పాక్ మధ్య మ్యాచ్ ల ట్రాక్ రికార్డు

India vs Pakistan T20 World Cup History: భారత్ - పాకిస్తాన్ మధ్య ప్రపంచకప్ లలో జరిగిన మ్యాచ్ లలో టీమిండియా 12 - 0 తో రికార్డుతో ముందంజలో ఉండగా ఓవరాల్ గా ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లలో పాకిస్తాన్ ఆధిక్యంలో ఉంది.

అన్ని ఫార్మేట్ లలో కలిపి 199 మ్యాచ్ లలో భారత్ 70, పాకిస్తాన్ 86, 42 మ్యాచ్ లలో ఫలితం తేలలేదు.

59 టెస్ట్ మ్యాచ్ లలో భారత్ 9, పాకిస్తాన్ 13, మ్యాచ్ డ్రా 38

132 వన్డే మ్యాచ్ లలో భారత్ 55, పాకిస్తాన్ 73, 4 మ్యాచ్ లు టై గా ముగిశాయి

8 టీ20 మ్యాచ్ లలో భారత్ 6, పాకిస్తాన్ 1, మ్యాచ్ ఫలితం తేలనివి 1

ఇక మ్యాచ్ కి ముందు మీడియాతో మాట్లాడిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి.. టీమిండియా ప్రస్తుతం పూర్తి ఆత్మవిశ్వాసం ఉందని అన్ని మ్యాచ్ లాగే ఈ మ్యాచ్ ని చూస్తామని, పాక్ తో మ్యాచ్ అంటే అభిమానులకు అంచనాలు మాములే. స్టేడియంలో అభిమానుల కోలాహలంతో భిన్నంగా ఉంటుందని తెలిపాడు.

మరోపక్క పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మాట్లాడుతూ మా శక్తినంత ఉపయోగించి మ్యాచ్ గెలవడానికి ప్రయత్నిస్తామని, గత మ్యాచ్ లలో గెలుపు ఓటముల గురించి పట్టించుకోవడంలేదని.. సంయమనంతో మ్యాచ్ ని ఆడతామని చెప్పుకొచ్చాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story