Ind Vs Nz 4th T20: మూడవ వికెట్ కోల్పోయిన భారత్
అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ ఐయ్యార్ (1) పరుగు చేసి సోధీ బౌలింగ్ లో ఔటైయ్యాడు. మరో వైపు ఓపెనర్ రాహుల్ 39 పరుగులతో క్రీజులో ఉన్నాడు.శివమ్ దూబే క్రీజులోకి వచ్చాడు. ఏడు ఓవర్లు ముగిసేసరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది.
Next Story




