Ind Vs NZ 4th T20: టీమిండియాకు మరో షాక్

S. Srikanth
Updated on: 31 Jan 2020 2:45 PM IST
Ind Vs NZ 4th T20: టీమిండియాకు మరో షాక్
X

అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ (11) పరుగులు శాంట్నర్‌ బౌలింగ్ లో ఔటైయ్యాడు. మరో ఓపెనర్ రాహుల్ 26 పరుగులతో క్రీజులో ఉన్నాడు. శ్రేయస్స్ అయ్యారు క్రీజులోకి వచ్చాడు. ఐదు ఓవర్లు ముగిసేసరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. మొదట బాటింగ్ కి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా ఓపెనర్ బ్యాట్స్ సంజు శాంసన్ (8) ఒక దిగిన ఫోర్తో ఊపుమీదనున్నట్లు కనిపించనప్పటికి స్కాట్ బౌలింగ్ లో షాట్ కు యత్నించి శాంట్నర్‌ చేతికి చిక్కాడు.


S. Srikanth

S. Srikanth

Next Story