IND vs NZ 2nd One Day Live Updates: భారత్-న్యూజిలాండ్ రెండో వన్డే లైవ్ అప్డేట్స్

టీమిండియా ఈరోజు న్యూజిలాండ్ తో రెండో వన్డే మ్యాచ్ ఆడుతోంది. టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. భారత్ మొదట్లో బౌలింగ్ లో తడబడింది. న్యూజిలాండ్ ఓపెనర్లు నిలకడగా ఆడారు. తరువాత మధ్య ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్. అయితే, చివర్లో 9 వ వికెట్ కు 78 పరుగుల భాగస్వామ్యాన్ని రాస్ టేలర్, జామిసన్ లు నెలకొల్పారు. దీంతో మంచి స్కోరును సాధించగలిగింది న్యూజిలాండ్. మొత్తమ్మీద కివీస్ టీమిండియా కు 274 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
మూడు వన్డేల ఈ సిరీస్ లో మొదటి వన్డే మ్యాచ్ న్యూజిలాండ్ గెలిచింది. దీంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. భారత్ ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని పట్టుదలతో ఉండగా, ఇప్పటికే టీ20 సిరీస్ లో పరాజయం పాలైన న్యూజిలాండ్ ఈ వన్డే గెలిచి సిరీస్ ను పట్టేయాలని సిద్ధం అయింది. హోరా హోరీగా సాగే అవకాశాలున్న మ్యాచ్ లైవ్ స్కోర్ ఎప్పటికప్పుడు మీకోసం.
Live Updates
- 8 Feb 2020 11:19 AM IST
భారత్ విజయ లక్ష్యం 274 పరుగులు
న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు నిలకడగా ఆడారు. తరువాత మధ్య ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్. అయితే, చివర్లో 9 వ వికెట్ కు 78 పరుగుల భాగస్వామ్యాన్ని రాస్ టేలర్, జామిసన్ లు నెలకొల్పారు. దీంతో మంచి స్కోరును సాధించగలిగింది న్యూజిలాండ్. మొత్తమ్మీద కివీస్ టీమిండియా కు 274 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
- 8 Feb 2020 11:15 AM IST
న్యూజిలాండ్ బ్యాటింగ్
న్యూజిలాండ్ 50వ ఓవర్ 273 - 8
టేలర్ : 73
జామ్సన్ : 25
1 - 4 - 1 - 6 - 1 - 2
- 8 Feb 2020 11:10 AM IST
న్యూజిలాండ్ బ్యాటింగ్
న్యూజిలాండ్ 49వ ఓవర్ 259 - 8
టేలర్ : 67
జామ్సన్ : 17
బౌలింగ్ సైనీ : 0 - 49 (10 ఓవర్లు)
1 - 4 - 2 - 1 - 1 - 0
- 8 Feb 2020 11:04 AM IST
న్యూజిలాండ్ బ్యాటింగ్
న్యూజిలాండ్ 48వ ఓవర్ 250 - 8
టేలర్ : 60
జామ్సన్ : 15
బౌలింగ్ బుమ్రా : 0 - 50 (9 ఓవర్లు)
1 - 4 - 1 - 1 - 0 -
- 8 Feb 2020 10:59 AM IST
న్యూజిలాండ్ బ్యాటింగ్
న్యూజిలాండ్ 46వ ఓవర్ 242 - 8
టేలర్ : 58
జామ్సన్ : 9
బౌలింగ్ ఠాకూర్ : 2 - 59 ( 10 ఓవర్లు)
0 - 6 - 1 - 6 - 1 - wIDE - Wide - 1
- 8 Feb 2020 10:53 AM IST
న్యూజిలాండ్ బ్యాటింగ్
అర్థ సెంచరీతో రాణించిన రాస్ టేలర్. ఒక పక్క వికెట్లు పడిపోతున్నా టేలర్ తన అర్థసెంచరీ తో కివీస్ ను ఆదుకున్నాడు.
న్యూజిలాండ్ 46వ ఓవర్ 225 - 8
టేలర్ : 50
జామ్సన్ : 2
బౌలింగ్ బుమ్రా : 0 - 42 ( 8 ఓవర్లు)
1 - 0 - 0 - 4WIDE- 0 - 0 -0
- 8 Feb 2020 10:47 AM IST
న్యూజిలాండ్ బ్యాటింగ్
న్యూజిలాండ్ 45వ ఓవర్ 220 - 8
టేలర్ : 49
జామ్సన్ : 2
బౌలింగ్ సైనీ : 0 - 39 ( 9 ఓవర్లు)
6 - 1 - 0 - 0 - 0 -
- 8 Feb 2020 10:20 AM IST
కీలక వన్డేలో షమీని ఎందుకు పక్కన పెట్టారు?
కివీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో రెండు మార్పులతో టీమిండియా బరిలోకి దిగింది . కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీలను తప్పించి వారి స్థానాల్లో యువ బౌలర్లు చహల్, నవదీప్ సైనీలకు అవకాశం ఇచ్చింది. అయితే టీమిండియా సినీయర్ బౌలర్ మహ్మద్ షమీని రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేయడంపై పలు విమర్శలకు తావిస్తోంది.
పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire

