IND vs NZ 2nd One Day Live Updates: భారత్-న్యూజిలాండ్ రెండో వన్డే లైవ్ అప్డేట్స్

టీమిండియా ఈరోజు న్యూజిలాండ్ తో రెండో వన్డే మ్యాచ్ ఆడుతోంది. టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. భారత్ మొదట్లో బౌలింగ్ లో తడబడింది. న్యూజిలాండ్ ఓపెనర్లు నిలకడగా ఆడారు. తరువాత మధ్య ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్. అయితే, చివర్లో 9 వ వికెట్ కు 78 పరుగుల భాగస్వామ్యాన్ని రాస్ టేలర్, జామిసన్ లు నెలకొల్పారు. దీంతో మంచి స్కోరును సాధించగలిగింది న్యూజిలాండ్. మొత్తమ్మీద కివీస్ టీమిండియా కు 274 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
మూడు వన్డేల ఈ సిరీస్ లో మొదటి వన్డే మ్యాచ్ న్యూజిలాండ్ గెలిచింది. దీంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. భారత్ ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని పట్టుదలతో ఉండగా, ఇప్పటికే టీ20 సిరీస్ లో పరాజయం పాలైన న్యూజిలాండ్ ఈ వన్డే గెలిచి సిరీస్ ను పట్టేయాలని సిద్ధం అయింది. హోరా హోరీగా సాగే అవకాశాలున్న మ్యాచ్ లైవ్ స్కోర్ ఎప్పటికప్పుడు మీకోసం.
Live Updates
- 8 Feb 2020 12:28 PM IST
భారత్ విజయలక్ష్యం 274
టీమిండియా బ్యాటింగ్ 8 వ ఓవర్ 55 - 2
కోహ్లీ : 14
శ్రేయస్ అయ్యర్ : 11
బౌలింగ్ జమీసన్ : 1 - 9 ( 3 ఓవర్లు)
1 - 1 - 1 - 0 - 4 - 1
- 8 Feb 2020 12:23 PM IST
భారత్ విజయలక్ష్యం 274
టీమిండియా బ్యాటింగ్ 8 వ ఓవర్ 47 - 2
కోహ్లీ : 8
శ్రేయస్ అయ్యర్ : 9
బౌలింగ్ సౌథీ : 0 - 10 ( 4 ఓవర్లు)
0 - 2 - 1 - WIDE - 0 - 0 - 0
- 8 Feb 2020 12:18 PM IST
భారత్ విజయలక్ష్యం 274
టీమిండియా బ్యాటింగ్ 7 వ ఓవర్ 43 - 2
కోహ్లీ : 6
శ్రేయస్ అయ్యర్ : 8
బౌలింగ్ జమీసన్ : 1 - 1 (2 ఓవర్లు)
0 - 0 - 0 - 0 - 0 - 0
- 8 Feb 2020 12:12 PM IST
భారత్ విజయలక్ష్యం 274
టీమిండియా బ్యాటింగ్ 5 వ ఓవర్ 35 - 1
పృధ్వీ షా : 24 (అవుట్)
మయంక్ అగర్వాల్ : 3 (అవుట్)
కోహ్లీ : 5
అయ్యర్ : 0
బౌలింగ్ జమీసన్ : 1 - 1 (1 ఓవర్లు)
0 - 0 - 1 - 0 - 0 - w
- 8 Feb 2020 12:10 PM IST
భారత్ విజయలక్ష్యం 274
రెండో వికెట్ కోల్పోయిన భారత్. ఒపెనర్లిద్దరినీ త్వరగా కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్. జామిసన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ గా వెనుదిరిగిన పృధ్వీ షా.
- 8 Feb 2020 12:05 PM IST
భారత్ విజయలక్ష్యం 274
టీమిండియా బ్యాటింగ్ 3 వ ఓవర్ 33 - 1
పృధ్వీ షా : 24
మయంక్ అగర్వాల్ : 3 (అవుట్)
కోహ్లీ : 4
బౌలింగ్ సౌథీ : 0 - 10 (2 ఓవర్లు)
- 8 Feb 2020 12:01 PM IST
భారత్ విజయలక్ష్యం 274
టీమిండియా బ్యాటింగ్ 2 వ ఓవర్ 28 - 1
పృధ్వీ షా : 20
మయంక్ అగర్వాల్ : 3 (అవుట్)
కోహ్లీ : 3
బౌలింగ్ బెన్నెట్ : 1 - 23 (2 ఓవర్లు)
- 8 Feb 2020 11:58 AM IST
భారత్ విజయలక్ష్యం 274
తోలి వికెట్ కోల్పోయిన టీమిండియా . మయాంక్ అగర్వాల్ 3 పరుగులు చేసి బెన్నెట్ బౌలింగ్ లో టేలర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్
- 8 Feb 2020 11:53 AM IST
భారత్ విజయలక్ష్యం 274
టీమిండియా బ్యాటింగ్ 2 వ ఓవర్ 17 - 0
పృధ్వీ షా : 16
మయంక్ అగర్వాల్ : 1
బౌలింగ్ సౌధీ : 5 (1ఓవర్)
0 - 1 - 0 - 0 - 0 - 4
- 8 Feb 2020 11:49 AM IST
భారత్ విజయలక్ష్యం 274
టీమిండియా బ్యాటింగ్ మొదటి ఓవర్ 12 - 0
పృధ్వీ షా : 12
మయంక్ అగర్వాల్ : 0
బౌలింగ్ బెన్నెట్ 12 (1ఓవర్)
4 - 4 - 0 - 4 - 0 - 0

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire

