Ind Vs Nz 1st Test: డ్రాగా ముగిసిన కాన్పూర్ టెస్ట్

Ind Vs Nz 1st Test: కాన్పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది.

Arun Chilukuri
Published on: 29 Nov 2021 6:38 PM IST
India vs New Zealand 1st Test, Day 5 Highlights
X

Ind Vs Nz 1st Test: డ్రాగా ముగిసిన కాన్పూర్ టెస్ట్

Ind Vs Nz 1st Test: కాన్పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. చివరి రోజు ఆఖరి సెషన్‌లో పుంజుకున్న భారత బౌలర్లు, ఐదు వికెట్లు పడగొట్టారు. మరో వికెట్ తీసి ఉంటే భారత్ ఘన విజయాన్ని సాధించేంది. అయితే కివీస్ టెయిలెండర్లు అజాజ్ పటేల్, రచిన్ రవీంద్రలు జాగ్రత్తగా ఆడుతూ టీమ్ ఇండియా విజయాన్ని అడ్డుకున్నారు. దీంతో భారత్ తొలి టెస్టుని డ్రాగా ముగించాల్సి వచ్చింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story