Ind vs Eng: నేటి నుంచి అయిదో టెస్టు

Ind vs Eng: జోరుమీదున్న కోహ్లీసేన

Sandeep Eggoju
Published on: 10 Sept 2021 6:48 AM IST
India Vs England 5th Test Starts Today
X

ఇండియా vs ఇంగ్లాండ్ 5 వ టెస్ట్ ఈరోజు (ఫైల్ ఇమేజ్)

Ind vs Eng: ఇంగ్లండ్‌ గడ్డపై చిరస్మరణీయ సిరీస్‌ కోసం భారత క్రికెట్‌ జట్టు మరో విజయం దూరంలోనే ఉంది. ఇవాళ ఇరు జట్ల మధ్య ఐదో మ్యాచ్‌ జరుగబోతోంది. ఈ సిరీస్‌లో కోహ్లీ సేన 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు ఓవల్‌ టెస్టులో సాధించిన ఘనవిజయంతో టీమిండియా ఊపు మీదుంది. అయితే.. అదే జోష్‌లో చివరి మ్యాచ్‌ ద్వారా చరిత్రాత్మక విజయాన్నందుకోవాలని చూస్తోంది. అటు తమ చివరి తొమ్మిది టెస్టుల్లో ఆరింటిన ఓడిన ఆతిథ్య ఇంగ్లండ్‌ సిరీస్‌ను సమం చేసి పరువు కాపాడుకోవాలనుకుంటోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story