భారత్ కి షాక్ .. సంజు శాంసన్ అవుట్

S. Srikanth
Updated on: 31 Jan 2020 2:45 PM IST
భారత్ కి షాక్ .. సంజు శాంసన్ అవుట్
X

భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. బ్యాట్స్ సంజు శాంసన్ (8) అవుట్ అయ్యాడు. ఒక ఫోర్లు కొట్టి మంచి దూకుడు మీదా ఉన్న సంజు శాంసన్ స్కాట్ బౌలింగ్ లో షాట్ ఆడబోయి శాంట్నర్‌ చేతికి చిక్కాడు. ప్రస్తుతం భారత జట్టు 2 ఒవర్లకి గాను ఒక వికెట్ నష్టానికి 22 పరుగులతో ఉంది. రాహుల్, కోహ్లి క్రీజ్ లో ఉన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story