IND vs NZ: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ సెంచరీలు.. న్యూజిలాండ్ టార్గెట్ 386..

IND vs NZ: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ సెంచరీలు.. న్యూజిలాండ్ టార్గెట్ 386..

Arun Chilukuri
Published on: 24 Jan 2023 5:26 PM IST
Ind Vs Nz India Post 306 Target To Kiwis In Third Odi
X

IND vs NZ: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ సెంచరీలు.. న్యూజిలాండ్ టార్గెట్ 386..

IND vs NZ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ (101), శుభ్‌మన్ గిల్ (112) సెంచరీల మోత మోగించారు. మూడో వ‌న్డేలో భార‌త్, కివీస్ ముందు భారీ టార్గెట్ ఉంచింది. నిర్ణీత ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 385 ర‌న్స్ చేసింది. కాగా, 3 మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌ను భారత్‌ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. నామమాత్రంగా సాగుతున్న ఈ మ్యాచ్‌లోనూ భారత్‌ గెలిస్తే.. సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేయడంతో పాటు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంటుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story