Shikhar Dhawan: శిఖర్ ధావన్‌కు ఈడీ నోటీసులు

Shikhar Dhawan: మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది.

Arun Chilukuri
Published on: 4 Sept 2025 11:27 AM IST
Shikhar Dhawan: శిఖర్ ధావన్‌కు ఈడీ నోటీసులు
X

Shikhar Dhawan: మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్‌కు సంబంధించి ఆయన్ను విచారించనున్నారు. మనీలాండరింగ్‌కు సంబంధించి అధికారులు ఆరా తీయనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story