Dale Steyn: క్రికెట్ కి డెయిల్ స్టెయిన్ గుడ్ బై

* సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ స్టెయిన్ తాజాగా తన క్రికెట్ కెరీర్ గుడ్ బై చెప్పుతున్నట్లు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు.

Sandeep Reddy
Updated on: 31 Aug 2021 6:07 PM IST
Dale Steyn Announced Retirement From All Formats of Cricket
X

డెయిల్ స్టెయిన్ (ట్విట్టర్ ఫోటో) 

Dale Steyn: సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ డెయిల్ స్టెయిన్ తాజాగా తన క్రికెట్ కెరీర్ గుడ్ బై చెప్పుతున్నట్లు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు. ప్రపంచ క్రికెట్ లో 150 kmph వేగంతో బంతిని బులెట్ లా బ్యాట్స్ మెన్ కి సంధించగల ఈ ఫాస్ట్ బౌలర్ తన కెరీర్ లో ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా జట్టు తరపున అన్ని ఫార్మెట్లలో కలిపి దాదాపుగా 699 మ్యాచ్ లు ఆడిన 38 ఏళ్ళ స్టెయిన్ 699 వికెట్లు సాధించిన స్టెయిన్ తన 20 ఏళ్ళ క్రికెట్ కెరీర్ కి వీడ్కోలు చెప్పి క్రీడాభిమానులకు షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు తరపున ఆడుతున్న స్టెయిన్ 2008లో ప్రారంభం అయిన తన ఐపీఎల్ కెరీర్ లో 95 మ్యాచ్ లు ఆడి 97 వికెట్లను పడగొట్టాడు.

ఇక స్టెయిన్ క్రికెట్ కెరీర్ విషయానికొస్తే..

టెస్ట్ కెరీర్ 93 మ్యాచ్ లు 439 వికెట్లు

వన్డే కెరీర్ 125 మ్యాచ్ లు 196 వికెట్లు

టీ20 47 మ్యాచ్ లు 64 వికెట్లు

ఐపీఎల్ 95 మ్యాచ్ లు 97వికెట్లు

ఫాస్టెస్ట్ బాల్ : 156.7 kmph

స్లో బాల్ : 97.3 mph

Sandeep Reddy

Sandeep Reddy

Next Story