logo

టాప్ లోకి దూసుకొచ్చిన డిల్లీ దబంగ్

టాప్ లోకి దూసుకొచ్చిన డిల్లీ దబంగ్
Highlights

ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌–7)లో దబంగ్‌ ఢిల్లీ వరుస విజయాలు సాధిస్తోంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి ని...

ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌–7)లో దబంగ్‌ ఢిల్లీ వరుస విజయాలు సాధిస్తోంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి ని ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానం చేరుకుంది. ఈ మ్యచ్ లో ఢిల్లీ 40–24తో యు ముంబా పై ఘనవిజయం సాధించింది. ఢిల్లీ తరఫున రైడర్‌ నవీన్‌ 21 సార్లు కూతకెళ్లి 9 సార్లు 11 పాయింట్లు తెచ్చి ఢిల్లీ విజయం లో కీలక పాత్ర పోషించాడు. డిఫెండర్లలో రవీందర్‌ (8) ప్రత్యర్థి రైడర్లను ఊపిరి తీసుకోనీయలేదు. మిగతా వారిలో జోగిందర్‌ నర్వాల్‌ (6), చంద్రన్‌ రంజీత్‌ (4), బలరామ్‌ (2) రాణించారు



లైవ్ టీవి


Share it
Top