KS Bharat: రెటినా పెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా క్రికెటర్ కేఎస్ భరత్
KS Bharat: పెయింట్ పరిశ్రమలో మార్కెట్ లీడర్‌గా రెటినా పెయింట్స్
KS Bharat: రెటినా పెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా క్రికెటర్ కేఎస్ భరత్
KS Bharat: నాణ్యత, మన్నిక, కస్టమర్ సంతృప్తికి మారుపేరు రెటినా పెయింట్స్. శ్రేష్టత, నిబద్ధతలో విశ్వసనీయ ఖ్యాతిని సంపాదించింది. రెటినా పెయింట్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్.. కొత్త ఆవిష్కరణల పట్ల మక్కువ గల వ్యక్తి. వ్యూహాత్మక విధానం, అసాధరణమైన నిర్వహణ నైపుణ్యాలు ఆయన సొంతం. దీంతో రెటినా పెయింట్స్.. పెయింట్ పరిశ్రమలో మార్కెట్ లీడర్‌గా నిలిచింది. అలాగే ప్రముఖ క్రికెటర్ కేఎస్ భరత్.. రెటినా పెయింట్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. భరత్‌లోని నైపుణ్యాలు, సంకల్పం.. అంతకుమించిన వ్యక్తిత్వం కస్టమర్లను తమ కంపెనీకి ఆకర్షించేలా చేస్తాయన్నారు MD రాకేష్.
Next Story




