నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం

X
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
Highlights
Nikhat Zareen: వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించి ఔరా అనిపించిన నిఖత్ జరీన్‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం పలికారు.
Arun Chilukuri27 May 2022 4:00 PM GMT
Nikhat Zareen: వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించి ఔరా అనిపించిన నిఖత్ జరీన్‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం పలికారు. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ గెలిచిన నిఖత్ జయహో అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. తెలంగాణ క్రీడా విభాగం తరపున మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. జరీనాకు శాలువాతో సత్కరించి భారీ కాన్వాయ్‌తో నగరంలో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ వేదికగా సగర్వంగా నిలిపిన జరీనాకు ప్రత్యేక కృతజ్జతలు తెలుపుతున్నట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం తరపున జరీనాకు భారీగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
Web TitleBoxer Nikhat Zareen Grand Welcome At Hyderabad
Next Story
సీఎం కేసీఆర్ కు ఈటల జమున సవాల్.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి సిద్ధం..
30 Jun 2022 8:39 AM GMTమోడీకి స్థానిక వంటకాలు..యాదమ్మ చేతి వంట రుచి చూడనున్న ప్రధాని..
30 Jun 2022 7:55 AM GMTTelangana SSC Results 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
30 Jun 2022 6:32 AM GMTకేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు చంద్రబాబు లేఖ
29 Jun 2022 10:36 AM GMTNiranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMT
బీటెక్ చదివి బర్రెల పెంపకం.. ప్రతి నెల రూ.60వేల ఆదాయం..
30 Jun 2022 1:00 PM GMTCurd: మరిచిపోయి కూడా పెరుగుతో వీటిని తినొద్దు..!
30 Jun 2022 12:30 PM GMTBreaking News: మహారాష్ట్ర రాజకీయాల్లో మహా ట్విస్ట్.. సీఎంగా ఏక్నాథ్...
30 Jun 2022 11:20 AM GMTదేవిశ్రీప్రసాద్ కి నో చెప్పిన స్టార్ హీరో
30 Jun 2022 11:00 AM GMTమహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముహూర్తం ఖరారు
30 Jun 2022 10:49 AM GMT