పాట్నాపై బెంగాల్ ఘనవిజయం

పాట్నాపై బెంగాల్ ఘనవిజయం
x
Highlights

ప్రొ కబడ్డీ లీగ్ 7వ సీజన్‌లో బెంగాల్ వారియర్స్ ఐదో విజయం సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 35-26తో పట్నా పైరేట్స్‌ను ఓడించింది.

ప్రొ కబడ్డీ లీగ్ 7వ సీజన్‌లో బెంగాల్ వారియర్స్ ఐదో విజయం సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 35-26తో పట్నా పైరేట్స్‌ను ఓడించింది. రైడర్‌ మణీందర్‌సింగ్‌ సూపర్‌-10, డిఫెండర్‌ రింకూ నర్వాల్‌ హై-5తో బెంగాల్‌ విజయంలో కీలపాత్ర పోషించారు. పట్నా తరఫున ఒంటరి పోరాటం చేసిన ప్రదీప్‌ నర్వాల్‌ 11 పాయింట్లతో టాప్‌ స్కోరర్‌గా నిలిచినా సహచరులు రాణించకపోవడంతో జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. ఈ విజయంతో బెంగాల్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories