Rahul Dravid: టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్

Rahul Dravid: అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ * న్యూజిలాండ్‌ టూర్‌ నుంచి కోచ్‌గా ద్రవిడ్‌ బాధ్యతలు

Sandeep Eggoju
Published on: 3 Nov 2021 9:42 PM IST
BCCI Officially Announced Rahul Dravid as Team India Coach
X

టీం ఇండియా కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ను ప్రకటించిన బీసీసీఐ (ఫైల్ ఇమేజ్)

Rahul Dravid: టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత రవిశాస్త్రి పదవీకాలం ముగియనుండటంతో.. టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్ నియమితులయ్యారు. ద్రవిడ్‌ను హెడ్‌ కోచ్‌గా నియమిస్తూ బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో న్యూజిలాండ్‌తో సిరీస్‌ నుంచి కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు రాహుల్ ద్రవిడ్‌. ఇక.. టీమిండియా హెడ్‌ కోచ్‌గా ఆయన రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. గతంలో అండర్‌-19, భారత్‌ ‌-ఏ జట్లకు కోచ్‌గా వ్యవహరించారు ద్రవిడ్‌.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story