Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు విజయం

* వరుసగా మూడు విజయాలతో గ్రూప్‌-జెలో సింధుకు అగ్రస్థానం * బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో క్వార్టర్స్‌కు చేరిన సింధు

Sandeep Reddy
Published on: 29 July 2021 7:55 AM IST
Another Victory For PV Sindhu in Tokyo Olympics Badminton Pre Quarters Stage
X

పీవీ సింధు (ఫైల్ ఫోటో)

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో వరుస విజయాలతో పీవీ సింధు దూసుకెళ్తోంది. ప్రీక్వార్టర్స్‌లో డెన్మార్క్ ప్లేయర్‌పై పీవీ సింధు విజయం సాధించి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. టోర్నీ ఆరంభం నుంచి వరుసగా మూడు విజయాలు అందుకున్న సింధు గ్రూప్‌-జెలో అగ్రస్థానంలో నిలిచింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story