Tokyo Olympics: ఒలింపిక్స్‌లో పీవీ సింధుకు మరో విజయం

* గ్రూప్స్‌లో హాంకాంగ్ ప్లేయర్ చియాంగ్‌పై గెలిచిన సింధు * గ్రూప్‌ జె టాపర్‌గా ప్రిక్వార్టర్స్‌లోకి ఎంట్రీ

Sandeep Reddy
Updated on: 28 July 2021 5:27 PM IST
Another Victory For PV Sindhu in Tokyo Olympics Badminton Group Stage
X

పీవీ సింధు (ఫైల్ ఫోటో)

Tokyo Olympics: ఎన్నో అంచనాలతో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన పీవీ సింధు మరో విజయం తన ఖాతాలో వేసుకుంది. స్వర్ణం లక్ష్యంగా బరిలోకి దిగిన సింధు ఇవాళ గ్రూప్‌జే జరిగిన మ్యాచ్‌లో హాంకాంగ్‌ ప్లేయర్‌ను ఓడించింది. హాంకాంగ్ ప్లేయర్ చియాంగ్‌పై వరుసగా రెండు సెట్లలో 21-9, 21-16తో విజయాన్ని అందుకుంది సింధు. దీంతో గ్రూప్‌ జె టాపర్‌గా నిలిచి ప్రిక్వార్టర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story