2022 CWG: మరో ఇంటర్నేషనల్ టోర్నీపై కోవిడ్ ఎఫెక్ట్

2022 CWG: కోవిడ్ ఎఫెక్ట్ మరో ఇంటర్నేషనల్ టోర్నీపై పడింది.

Arun Chilukuri
Updated on: 2 July 2021 9:31 PM IST
2022 Commonwealth Shooting And Archery In India Cancelled Due To Covid-19
X

2022 CWG: మరో ఇంటర్నేషనల్ టోర్నీపై కోవిడ్ ఎఫెక్ట్

2022 CWG: కోవిడ్ ఎఫెక్ట్ మరో ఇంటర్నేషనల్ టోర్నీపై పడింది. భారత్‌లో వచ్చే ఏడాది జరగాల్సిన కామన్వెల్త్ ఆర్చరీ, షూటింగ్ క్రీడలు కరోనా కారణంగా రద్దయినట్లు కామన్వెల్త్ గేమ్స్ ఇండియా ప్రకటించింది. 2022 జులైలో బర్మింగ్‌హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. అంతకు 6 నెలల ముందే ఛండీగఢ్‌లో ఆర్చరీ, షూటింగ్ గేమ్స్ నిర్వహించాలని గతంలో నిర్ణయించారు. అయితే, ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల కారణంగా కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ సూచనతో ఆ పోటీలను రద్దు చేస్తున్నట్లు CGI ప్రకటించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story