తిరుమల సమాచారం

ఈరోజు తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి సుమారు ఆరు గంటలు పడుతోంది.

K V D Varma
Published on: 9 Aug 2019 12:47 PM IST
తిరుమల సమాచారం
X

ఈ రోజు శుక్రవారం, 09.08.2019 ఉదయం 5 గంటల సమయానికి స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 12 గదుల్లో స్వామి వారి భక్తులు వేచియున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 06 గంటలు పట్టవచ్చును. శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ 300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును, నిన్న, గురువారం, 74,770 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది. నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు 3.89 కోట్లు.


K V D Varma

K V D Varma

Next Story