తిరుమల సమాచారం: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

K V D Varma
Updated on: 5 Aug 2019 11:50 AM IST
తిరుమల సమాచారం: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
X

ఈరోజు సోమవారం 05-08-2019 ఉదయం 5 గంటల సమయానికి తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి 1 కంపార్ట్ మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. నిన్న ఆదివారం ఆగస్టు 4 న 91,310 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.

‌ నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు 3.21 కోట్లు నగదు కానుకలు సమర్పించారు.



K V D Varma

K V D Varma

Next Story