తిరుమల సమాచారం

తిరుమల సమాచారం
x
Highlights

తిరుమల సమాచారం. దర్శనానికి పట్టే సమయం.

ఈరోజు గురువారం 08-08-2019 ఉదయం 5 గంటల సమయానికి తిరుమలలో పెద్దగా భక్తుల రద్దీ కనిపించలేదు. శ్రీవారి దర్శనానికి 8 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. నిన్న ఆగస్టు 7 బుధవారం రోజున 70,968 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగింది. ‌

నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు 3.74 కోట్లు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories