తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

K V D Varma
Updated on: 2 Aug 2019 12:49 PM IST
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
X

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో శ్రీవారి ఆలయానికి భక్తుల తాకిడి తక్కువగా ఉంది. శుక్రవారం ఉదయం 5 గంటల సమయానికి శ్రీవారి ఆలయంలోని 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. టైం స్లాట్, నడక, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

K V D Varma

K V D Varma

Next Story