Daily Horoscope: ఈ రాశి వారికి బంధువులతో వివాదాలు తప్పవు

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam
x

Daily Horoscope 

Highlights

Daily Horoscope: ఈ రోజు వివిధ రాశుల వారి దినఫలాలు. ఏ రాశి వారికి ఎలా ఉందంటే?

Daily Horoscope:గురువారం| మార్చి 11-03-2021 | శ్రీ శార్వరి నామ సంవత్సరం| ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసం| తిథి బ.త్రయోదశి ప.గం.2.40 వరకు| తదుపరి చతుర్థశి |నక్షత్రం ధనిష్ఠ రా.9.45 వరకు| తదుపరి శతభిష| వర్జ్యం రా.తె.5.15 నుంచి 6.15 వరకు| దుర్ముహూర్తం ఉ.10.05 నుంచి 11.58 వరకు పున: మ.2:56 నుంచి 3:44వరకు| అమృతఘడియలు ప.11.15 |యమగండం ఉ.6.02 నుంచి 7.30 వరకు|శుభసమయం ప.11.30|కరణం వనిక్ ప.2.40| యోగం శివం ఉ.గం.9.48| సూర్యోదయం : 6.14 | సూర్యాస్తమయం సా.6.04| రాహుకాలం : ప. 1.30 నుంచి 3:00 వరకు|

ఈ రోజు రాశి ఫలాలు

మేష రాశి: ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

వృషభ రాశి: కొత్త పనులు చేపడతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విలువైన సమాచారం. కాంట్రాక్టులు లభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

మిథున రాశి: సన్నిహితులతో వివాదాలు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. అనుకున్న పనుల్లో కొంత జాప్యం తప్పదు.

కర్కాటక రాశి: మిత్రులతో మాటపట్టింపులు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం. అనుకోని ధనవ్యయం.

సింహ రాశి: వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు కాస్త తొలగుతాయి. విందువినోదాలు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. శుభవార్తలు వింటారు.

కన్యారాశి: పనులలో కొంత జాప్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింతగా ఒత్తిడులు. బంధువులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది.

తులారాశి: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో పురోగతి. వ్యాపారాలు విస్తరిస్తారు. విందువినోదాలు. చిన్ననాటి మిత్రుల కలయిక.

వృశ్చికరాశి: ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి. ధనవ్యయం. ప్రయాణాలలో అవాంతరాలు.

ధనుస్సురాశి: సన్నిహితులతో సఖ్యత. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆభరణాలు, వాహనాలు కొంటారు. దైవదర్శనాలు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.

మకరరాశి: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాభివృద్ధి. ఉద్యోగాలలో మరింత ప్రగతి సా«ధిస్తారు. కీలక నిర్ణయాలు. విందువినోదాలు.

కుంభరాశి: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు.

మీనరాశి: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో కొన్ని చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు. దూరపు బంధువుల కలయిక. విద్యార్థులకు నిరుత్సాహం


- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

Telugu

9381881581

Show Full Article
Print Article
Next Story
More Stories