Top
logo

Daily Horoscope: ఈరోజు మీరోజు! సెప్టెంబర్ 10 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! సెప్టెంబర్ 10 పంచాంగం, దినఫలాలు!
X
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 10 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | అష్టమి (రా.10-36 వరకు) తదుపరి నవమి | రోహిణి నక్షత్రం (ఉ. 10-28 వరకు) తదుపరి మృగశిర | అమృత ఘడియలు: ఉ.7-01 నుంచి 8-44 వరకు తిరిగి తె. 2-35 నుంచి 4-16 వరకు | వర్జ్యం: సా. 4-24 నుంచి 6-05 వరకు | దుర్ముహూర్తం: ఉ. 9-55 నుంచి 10-44 వరకు తిరిగి మ. 2-49 నుంచి 3-38 వరకు | రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-05

ఈరోజు రాశి ఫలాలు

మేషం: వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. యత్నకార్యసిద్ధి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు.

వృషభం: ప్రయాణాలు వాయిదా. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. అనారోగ్యం. ఇంటాబయటా చికాకులు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.

మిథునం: దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. పనుల్లో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. ఆరోగ్యభంగం. ఉద్యోగయత్నాలు వాయిదా.

కర్కాటకం: పనులు విజయవంతంగా పూర్తి. అందరిలోనూ గుర్తింపు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. విందువినోదాలు.

సింహం: ఆకస్మిక ధనలబ్ధి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి. ముఖ్య నిర్ణయాలు. కార్యజయం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.

కన్య: ముఖ్యమైన పనులు వాయిదా. అనుకోని ప్రయాణాలు. భూవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు. అనారోగ్యం. శ్రమ తప్పకపోవచ్చు.

తుల: వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. బంధువులను కలుస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. పనుల్లో అవరోధాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు.

వృశ్చికం: మీ సత్తా చాటుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు పొందుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

ధనుస్సు: కుటుంబంలో చికాకులు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. ఆలయాల దర్శనాలు. అనారోగ్యం. విద్యార్థులకు కొంత నిరాశ.

మకరం: వ్యూహాలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగయోగం. ఇంటిలో శుభకార్యాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

కుంభం: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కుటుంబసభ్యలతో విభేదాలు. పుణ్యక్షేత్రాల సందర్శనం. భూవివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

మీనం: వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. ఆహ్వానాలు అందుతాయి.

Web Titledaily-horoscope-in-telugu-rasi-phalalu-panchangam-dinaphalaalu-today-10th-September
Next Story