Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 04 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 04 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం | 04 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | తదియ పూర్తిగా | అశ్వని ఉ.10-48 వరకు తదుపరి భరణి | వర్జ్యం: ఉ..06-22 నుంచి 08-08 వరకు తిరిగి రాత్రి ౦9.26 నుంచి 11.22 వరకు | అమృత ఘడియలు లేవు | దుర్ముహూర్తం: సా.04-03 నుంచి 04-50 వరకు | రాహుకాలం: సా.04-30 నుంచి 06-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47

ఈరోజు రాశి ఫలాలు

మేషం: ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రమే. దూరప్రయాణాలు. సోదరులు, మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఆలయ దర్శనాలు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.

వృషభం: నూతన పరిచయాలు. సంఘం లో ఆదరణ. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

మిథునం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.

కర్కాటకం: శ్రమ తప్ప ఫలితం కనిపించదు.ఆకస్మిక ప్రయాణాలు. విద్యార్థులకు ఒత్తిళ్లు. స్థిరాసి లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

సింహం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు కలసిరావు. పనులలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత పుంజకుంటాయి.

తుల: ఎంత శ్రమ పడ్డా ఫలితం స్వల్పమే. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు మందగిస్తాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

వృశ్చికం: సన్నిహితులతో సఖ్యత. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

ధనుస్సు: మిత్రులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. పనుల్లో జాప్యం. అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి ఒత్తిళ్లు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

మకరం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనయోగం. బంధువులతో సఖ్యత. కొత్త వ్యక్తుల పరిచయం. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

కుంభం: చిన్ననాటి మిత్రుల కలయిక. వస్తులాభాలు. చేపట్టిన వ్యవహారాలలో విజయం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. విందువినోదాలు.

మీనం: కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. ఆప్తులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

Show Full Article
Print Article
Next Story
More Stories