Live Updates: ఈరోజు (సెప్టెంబర్-23) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 23 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | సప్తమి: రా.1-49 తదుపరి అష్టమి | జ్యేష్ఠ నక్షత్రం రా.12-29 తదుపరి మూల | వర్జ్యం: ఉ.7-00 నుంచి 8-31 వరకు | అమృత ఘడియలు: సా.4-07 నుంచి 5-32 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-29 నుంచి 12-17 వరకు | రాహుకాలం: ఉ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-55

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Vijayawada updates: గుడివాడ విశ్వ భారతి ప్రైవేట్ పాఠశాల వద్ద, విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన..
    23 Sep 2020 8:30 AM GMT

    Vijayawada updates: గుడివాడ విశ్వ భారతి ప్రైవేట్ పాఠశాల వద్ద, విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన..

    కృష్ణాజిల్లా..

    -ఆన్లైన్ పాఠాలకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణతో తల్లిదండ్రుల ధర్నా.

    -ఆన్లైన్ క్లాసులకు ఫీజులు చెల్లించకపోతే విద్యార్థులను, పాఠశాల నుండి తొలగిస్తున్నారని తల్లిదండ్రుల ఆరోపణ.

  • Rajahmundry updates: కేంద్రప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేకవిధానాలను నిరసిస్తూ కోటగుమ్మం సెంటర్లో ధర్నా..
    23 Sep 2020 8:26 AM GMT

    Rajahmundry updates: కేంద్రప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేకవిధానాలను నిరసిస్తూ కోటగుమ్మం సెంటర్లో ధర్నా..

    తూర్పుగోదావరి..రాజమండ్రి-

    -- ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు నల్లా రామావు..

    -కేంద్రప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేకవిధానాలను నిరసిస్తూ అఖిలపక్షం కార్మిక సంఘాల

    -ఆధ్వర్యంలో రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో ధర్నా

    -దేశవ్యాప్త పిలుపులో భాగం గా కార్మికసంఘాలు నిరసన

    -42 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేవిధంగా ప్రధాని మోఢీ చట్టాలలో మార్పులు తెచ్చారని కార్మికులు నినాదాలు

    -కార్మికులందరికీ ద్రోహం చేసే విధంగా కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాసేలా కార్మిక చట్టాలలో మార్పులు తెచ్చారంటూ కార్మికులు నిరసన

  • 23 Sep 2020 8:21 AM GMT

    Paripoornananda Swami Comments: నాని వెంకటేశ్వర స్వామితో ఢీకొంటున్నాడు: పరిపూర్ణానంద స్వామి..

    పరిపూర్ణానంద స్వామి @ సోమాజిగూడ ప్రెస్ క్లబ్

    -కేబినెట్ లో ఉన్న వ్యక్తి నాని

    -రాజ్యాంగం తెలియకుండా ఎమ్మెల్యే అయ్యాడు

    -రాజ్యాంగంలోని అధికరణ ప్రకారం ఎవరైనా నమ్మిన మతంపై వక్రభాష్యం చెప్తే శిక్ష పడాల్సిందే

    -ఆంజనేయస్వామి వేంకటేశ్వరుడు హిందువుల సొత్తు

    -నాని..ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి

    -హిందువులు ఓట్లేస్తేనే ఇన్ని స్థానాలు జగన్ గెలిచారు

    -బ్రిటీషర్లు 42 పాయింట్స్ తో డిక్లరేషన్ ఏర్పాటు చేశారు

    -హిందువులు కాని వారు దేవుడిని దర్శించుకోవాలంటే సంతకం పెట్టాలనేది డిక్లరేషన్లో ముఖ్యమైనది

    -నాని నీ స్థాయి ఆంజనేయస్వామి.. వెంకటేశ్వర స్వామి స్థాయా?

    -తిరుమలకొండ తో పెట్టుకున్న వారి సంగతి ఏమైందో అందరికి తెలుసు

    -నాని..నీకు అహంకారం వద్దు..నాని..దేవుళ్ళ జోలికి వెళ్లకు.

    -జయలలిత ఇందిరా గాంధీ లాంటి వాళ్ళు ఎలా చనిపోయ్యారో అందరికి తెలుసు

    -మసీదు చర్చిలకు ఉన్న స్వయం ప్రతిపత్తి దేవాలయాలకు ఎందుకు ఇవ్వరు

    -సిగ్గు లజ్జ ఉంటే ప్రభుత్వాలు దేవాలయాలను ఇచ్చెయ్యాలి

    -జగన్ క్రైస్తవుడే అయినా..డిక్లరేషన్ ఇవ్వాల్సిందే

    -అబ్దులు కలాం ను ఆదర్శంగా తీసుకుని జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి.

    -జగన్ హిందువును అని..క్రైస్తవుడిని అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు..

  • Andhra Pradesh High Court: గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం  చెల్లింపులపై జవాబు ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం..
    23 Sep 2020 8:13 AM GMT

    Andhra Pradesh High Court: గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులపై జవాబు ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం..

    అమరావతి..

    -గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదని దాఖలైన పిటీషన్ విచారించిన హైకోర్టు

    -పరిహారం చెల్లించకుండానే నిర్వాసితుల భూములు స్వాధీనం చేసుకున్నారని పిటిషన్ దాఖలు

    -పరిహారం చెల్లించామని కోర్టుకు తెలిపిన ప్రభుత్వ తరపు న్యాయవాది

    -తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసిన హైకోర్టు

  • Visakha updates: రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుమల తిరుపతికి వెళ్లి పట్టు వస్త్రాలు ఇవ్వడం ఆనవాయితీ: వంగలపూడి అనిత..
    23 Sep 2020 8:08 AM GMT

    Visakha updates: రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుమల తిరుపతికి వెళ్లి పట్టు వస్త్రాలు ఇవ్వడం ఆనవాయితీ: వంగలపూడి అనిత..

    విశాఖ..

    తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కామెంట్స్

    -ఆ పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వెళ్లే సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి.

    -టిటిడి ఆచారం ప్రకారం డిక్లరేషన్ పై సంతకం పెట్టాలి అనే పద్ధతి 1860 నుంచి ఉంది .

    -2009లో ఎం పి గా ఉన్న జగన్ తిరుమల తిరుపతి కి డిక్లరేషన్ ఇచ్చి వెళ్లారు. ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి?

    -మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు దారుణం, టిటిడి డిక్లరేషన్ పై అసెంబ్లీ లో చర్చిస్తాం అని అనడం ఘోరం.

    -అంతర్వేదిలో రథానికి ఇన్సూరెన్స్ ఉందా? లేదా? అని అడుగుతున్నారు అధికార పార్టీ ఎమ్యెల్యే.

    -మంత్రి జయరాం బెంజి కార్ వ్యవహారం పక్కకు వెళ్ళడానికి మంత్రులు విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారు.

    -హిందువునైనా నన్ను కూడా హిందువు అని చూపించుకునే పరిస్థితి తెచ్చారు.

    -టిటిడి సభ్యురాలిగా నేనే స్వయంగా రాజీనామా చేసాను .

    -హిందు ధర్మాలు పై గౌరవం లేని మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు తన పేరు మార్చుకోవాలి.

  • Amaravati updates: గుంటూరు లో గుర్రం జాషువా కళాప్రాంగణం నిర్మాణం పై సమీక్షిస్తున్న విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్...
    23 Sep 2020 7:19 AM GMT

    Amaravati updates: గుంటూరు లో గుర్రం జాషువా కళాప్రాంగణం నిర్మాణం పై సమీక్షిస్తున్న విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్...

    అమరావతి..

    -సచివాలయం లోని మంత్రి ఛాంబర్ లో జరుగుతున్న సమీక్ష.

    -హాజరైన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మిపార్వతి, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు,   అధికారులు.

    -28న గుర్రం జాషువా జయంతి రోజు ఏర్పాట్లు పై సమీక్ష.

  • Visakha updates: వైసిపి ప్రభుత్వం లో చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు: వాసు పల్లి గణేష్ కుమార్..
    23 Sep 2020 7:18 AM GMT

    Visakha updates: వైసిపి ప్రభుత్వం లో చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు: వాసు పల్లి గణేష్ కుమార్..

    విశాఖ..

    -ఎమ్మెల్యే వాసు పల్లి గణేష్ కుమార్ కామెంట్స్

    -మా ప్రభుత్వం లో చేయాలని అనుకున్న పథకాలన్ని కిందిస్ధాయి వరకు వైసిపి ప్రభుత్వం లో అందుతున్నాయి

    -పేదల అదృష్టం వల్లనే వైసిపి ప్రభుత్వం వచ్చింది

    -ప్రతిపక్ష పార్టీ సమర్ధవంతంగా పని చేయటం లేదు

    -వైఎస్ జగన్ ప్రతిపక్షానికి పని లేకుండా చేశారు

    -సాంకేతిక పరంగా వైసిపి కండువా వేసుకోలేను మా కుమారుడు పార్టిలో చేరాడు

  • Kurnool District updates: పత్తికొండలో కాంగ్రెస్ ఇంచార్జ్ క్రాంతినాయుడు ని అరెస్ట్ చేసిన పోలీసులు..
    23 Sep 2020 7:07 AM GMT

    Kurnool District updates: పత్తికొండలో కాంగ్రెస్ ఇంచార్జ్ క్రాంతినాయుడు ని అరెస్ట్ చేసిన పోలీసులు..

    కర్నూల్ జిల్లా..

    -అధికార పార్టీ నాయకుల అవినీతి పై ఫేస్ బుక్ లో లో లైవ్ పెట్టిన క్రాంతి నాయుడు

    -క్రాంతి నాయుడు ని ఇంటి వద్ద వెళ్లి బెదిరించిన అధికార పార్టీ కార్యకర్తలు

    -దాడికి నిరసనగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపిన క్రాంతి నాయుడు

    -కర్నూల్ జిల్లా పత్తికొండలో కాంగ్రెస్ ఇంచార్జ్ క్రాంతినాయుడు ని అరెస్ట్ చేసిన పోలీసులు.

    -అధికారపార్టీ నాయకుల అవినీతిని బట్టబయలు చేస్తే ఇంటిమీద దాడికి పాల్పడుతారా....క్రాంతి నాయుడు.

    -దాడికి నిరసనగా పత్తికొండ సెంటర్ లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నిరసన ..

    -అరెస్ట్ చేసిన పత్తికొండ పోలీసులు...నా పైన దాడికి పాల్పడిన వ్యక్తులను వదిలి ..నన్ను అరెస్ట్ చేయటం ఎంత వరకు సబబు ..

    -క్రాంతి నాయుడుని అరెస్ట్ చేసి పత్తికొండ పోలీస్ స్టేషన్ తరలించిన పోలీస్ లు..

  • Visakha updates: రావికమతం మండలం గుమ్మల్ల పాడు గ్రామంలో దారుణం..
    23 Sep 2020 7:04 AM GMT

    Visakha updates: రావికమతం మండలం గుమ్మల్ల పాడు గ్రామంలో దారుణం..

    విశాఖ..

    -దళిత కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేసిన గ్రామస్థులు..

    -దళితుల అమ్మాయి అగ్రవర్ణాల అబ్బాయిని పెళ్ళి చేసుకోవడం తో సహించలేని అగ్రవర్ణాలు

    -కిరాణా గానీ పాలుగాని ఎవరైనా దళితుల అమ్మిన మాట్లాడిన ఐదు వేల రూపాయలు జరిమానా విధించిన గ్రామ పెద్దలు

    -అగ్రకులాలు పెద్దలపై కేసు పెట్టిన దళిత కుటుంబాలు

  • Visakha updates: కూర్మన్నపాలేం బస్టాప్ వద్ద అర్దరాత్రి ఆటోలో బలవంతంగా ఇద్దరు అమ్మాయిలను ఆటోలో ఎక్కించిన ముగ్గురు వ్యక్తులు..
    23 Sep 2020 6:43 AM GMT

    Visakha updates: కూర్మన్నపాలేం బస్టాప్ వద్ద అర్దరాత్రి ఆటోలో బలవంతంగా ఇద్దరు అమ్మాయిలను ఆటోలో ఎక్కించిన ముగ్గురు వ్యక్తులు..

    విశాఖ..

    -మార్గమద్యలో ఇద్దరు అమ్మాయిలు ఆటో నుండి దూకేయటంతో స్వల్ప గాయాలు

    -గాజువాక నైట్ బిట్ కు దొరిన ఆటో ముగ్గురు వ్యక్తులు

    -గాజువాక పోలీస్టేషనుకు తరిలింపు..

Print Article
Next Story
More Stories