తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటలు

K V D Varma
Updated on: 26 July 2019 10:29 AM IST
తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటలు
X

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి క్యూలైన్లలో బయట భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటలు సమయం పడుతోంది. నిన్న గురువారం మొత్తం 72,211 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం 3.11 కోట్లు.

K V D Varma

K V D Varma

Next Story