వాట్సాప్ వినియోగదారులకు అదిరిపోయే ఫీచర్ వస్తోంది

వాట్సాప్ వినియోగదారులకు అదిరిపోయే ఫీచర్ వస్తోంది
x
Highlights

వాట్సాప్ ను డెస్క్ టాప్ పై చూడాలంటే ఫోన్ ఉండాల్సిందే. అదే ఫేస్ బుక్ అయితే ఆ సమస్య లేదు. నేరుగా ఫేస్ బుక్ ను డెస్క్ టాప్ పై లాగిన్ అయి వాడుకోవచ్చు....

వాట్సాప్ ను డెస్క్ టాప్ పై చూడాలంటే ఫోన్ ఉండాల్సిందే. అదే ఫేస్ బుక్ అయితే ఆ సమస్య లేదు. నేరుగా ఫేస్ బుక్ ను డెస్క్ టాప్ పై లాగిన్ అయి వాడుకోవచ్చు. అదే వాట్సాప్ కోసం అయితే, డెస్క్ టాప్ పై వాట్సాప్ వెర్షన్ కి వెళ్లి అక్కడ మన ఫోన్ లో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కనెక్ట్ చేయాలి. ఇదంతా పెద్ద తలనొప్పి వ్యవహారం.

సరిగ్గా ఈ లోపాన్ని సవరించే పనిలో పడిందట ఫేస్ బుక్. వాట్సాప్ కూడా ఫేస్ బుక్ ఆధీనంలోనే పనిచేస్తుంది. ఇక నేరుగా డెస్క్ టాప్ మీద పని చేసేలా వాట్సాప్ కొమ్మా యూనివర్సల్ విండో ప్లాట్ ఫామ్ ని తయారు చేస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే వాట్సాప్ ఒకే ఎకౌంట్ ను పలు డివైస్ లలో వాడుకునే వెసులుబాటు లభిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories