Solar Eclipse 2020 Live updates: ఆకాశంలో అద్భుతం మొదలైంది!
ఆకాశంలో అద్భుతం మొదలైంది.. దేశవ్యాప్తంగా సూర్యగ్రహణం కనిపిస్తోంది. ఆ గ్రహణ విశేషాలు మీకోసం
సూర్యగ్రహణం తాజా సమాచారం
Live Updates
- 21 Jun 2020 11:18 AM IST
- శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రత్యెక పూజలు
- దేశంలో ఆలయాలన్నీ మూసివేత
- కాళహస్తి దేవాలయం మాత్రమె దర్శనాలు
- రాహుకేతువులు ఉండడం వల్లే ఈ ప్రత్యేకత
- 21 Jun 2020 11:14 AM IST
- కొన్నిచోట్ల ఎర్రని వలయంలో కనిపిస్తున్న సూర్యుడు
- తెలుగు రాష్ట్రాల్లో మబ్బుల్లో దోబూచులాడుతున్న సూర్యగ్రహణం
- 21 Jun 2020 11:13 AM IST
- ఆకాశంలో అద్భుతాన్ని చూడటానికి ఉత్సాహపడుతున్న జనం
- దేశవ్యాప్తంగా కనిపిస్తున్న అద్భుతం
- అరుదైన గ్రహణంగా పేర్కొంటున్న శాస్త్రవేత్తలు
Next Story










