Dr. Amareshwar: మెడికల్ ఎక్స్‌లెన్స్ అవార్డ్ అందుకున్న మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రి సివిల్ సర్జన్

Dr. Amareshwar:ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెడికల్ ఎక్స్‌లెన్స్ అవార్డ్ 2025 కార్యక్రమం జరిగింది.

Arun Chilukuri
Published on: 5 July 2025 7:08 PM IST
Dr. Amareshwar
X

Dr. Amareshwar: మెడికల్ ఎక్స్‌లెన్స్ అవార్డ్ అందుకున్న మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రి సివిల్ సర్జన్

Dr. Amareshwar: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెడికల్ ఎక్స్‌లెన్స్ అవార్డ్ 2025 కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రి సివిల్ సర్జన్ వైద్యులు డా.పట్నాల అమరేశ్వర్‌కు గవర్నర్, జిల్లా కలెక్టర్ అవార్డు అందించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story