Baahubali: బాహుబలి ‘స్క్విడ్‌ గేమ్‌’లో ఆడితే.. ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. వీడియో హాట్ టాపిక్‌

Baahubali: బాహుబలి ‘స్క్విడ్‌ గేమ్‌’లో ఆడితే.. ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. వీడియో హాట్ టాపిక్‌
x

Baahubali: బాహుబలి ‘స్క్విడ్‌ గేమ్‌’లో ఆడితే.. ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. వీడియో హాట్ టాపిక్‌

Highlights

సినిమాల్లో బాహుబలి, వెబ్‌సిరీస్‌లలో స్క్విడ్‌గేమ్‌ – ఈ రెండింటికీ ఉన్న పాపులారిటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులను ఊపేసిన ఈ రెండు ప్రాజెక్టులను కలిపి ఓ వినూత్న ప్రయోగం చేశారు.

సినిమాల్లో బాహుబలి, వెబ్‌సిరీస్‌లలో స్క్విడ్‌గేమ్‌ – ఈ రెండింటికీ ఉన్న పాపులారిటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులను ఊపేసిన ఈ రెండు ప్రాజెక్టులను కలిపి ఓ వినూత్న ప్రయోగం చేశారు. ‘బాహుబలి ఇన్‌ స్క్విడ్‌ గేమ్‌’ అనే పేరుతో రూపొందిన క్రాస్‌ఓవర్ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. బాహుబలి పాత్రలు స్క్విడ్‌గేమ్‌లో పాల్గొంటే ఎలా ఉంటుందో చూపించిన ఈ వీడియోలోని సీక్వెన్స్‌లు పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ పండిస్తున్నాయి. ఇప్పుడు ఈ వీడియోపై నెటిజన్లు ఫుల్ ఎంజాయ్ అవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories