

West Godavari: ఎర్ర శ్రీనుకు ప్రధాన పార్టీలు, పెద్దల మద్దతు!
ప్రముఖ పార్టీల, గ్రామ పెద్దల మద్దతుతో కవిటం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కర్రీ శ్రీనివాస్ రెడ్డి( ఎర్ర శ్రీను) మంచం గుర్తుపై పోటీ చేస్తున్నారు.


Global Summit 2026: తెలంగాణలో పెట్టుబడుల పండుగ.. 11 కొత్త పాలసీలతో గ్లోబల్ సమిట్‌కు సర్కార్ సిద్ధం!
Global Summit 2026: తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్ 2026’ నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఇండస్ట్రియల్, ఏరోస్పేస్, సెమీకండక్టర్స్ సహా 11 నూతన పాలసీలను ప్రకటించనుంది.


Sullurpeta: ప్రశాంత పోలింగ్‌కు సూళ్ళూరుపేట, తడ మండలాల్లో కట్టుదిట్టమైన భద్రత!
ఆదివారం జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సూళ్ళూరుపేట, తడ మండలాల్లోని 88 పోలింగ్ కేంద్రాల వద్ద 250 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ ఎం. మురళీకృష్ణ తెలిపారు. 144 సెక్షన్, డ్రై డే అమలులో ఉన్నాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


West Godavari: సమీప ప్రత్యర్థిపై 1,672 ఓట్ల భారీ మెజారిటీతో సర్పంచ్ పీఠం కైవసం!
పెనుగొండ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ నడుమ ముగిశాయి. ఎన్నికల ప్రచారం ప్రారంభమైన నాటి నుంచి పోలింగ్ ముగిసే వరకు గ్రామంలో నెలకొన్న రాజకీయ వాతావరణం, అభ్యర్థుల మధ్య సాగిన పోటీ స్థానికంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది.


Supreme Court: యాసిడ్ అమ్మకాలపై బ్రేక్.. సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదనలు!
Supreme Court: యాసిడ్ దాడుల నివారణకు సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదనలు చేసింది. ప్రైవేట్ రిటైల్, ఆన్‌లైన్ యాసిడ్ అమ్మకాలపై పూర్తి నిషేధం విధించాలని, దుర్వినియోగమైతే కొన్నవారి ఆస్తులు జప్తు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించింది.


Vizianagaram: విజయనగరాన్ని డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్!
విజయనగరాన్ని డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని, బాలికల భద్రత, బాల్య వివాహాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. నవంబర్ 26 వరకు 661.517 కిలోల గంజాయి సీజ్ చేసి, 5 కేసుల్లో రూ. 3.56 కోట్ల ఆస్తుల జప్తు ఉత్తర్వులిచ్చినట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు.


రూ.96,290కే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్.. క్రోమా బంపర్ ఆఫర్.!
కొత్త ఐఫోన్ కొనాలని ఎదురుచూస్తున్న టెక్ ప్రియులకు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైల్ సంస్థ క్రోమా (Croma) అదిరిపోయే శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా..


Kodad: చిరు వ్యాపారులపై కోదాడ ట్రాఫిక్ పోలీసుల మానవతా దృక్పథం!
సూర్యాపేట జిల్లా కోదాడ రామాలయం వీధిలో మట్టి పాత్రలు అమ్ముకునే చిరు వ్యాపారుల జీవనోపాధికి భంగం కలగకుండా ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి మానవతా దృక్పథంతో ప్రత్యేక సర్దుబాటు చేశారు. మున్సిపల్ అధికారుల సమన్వయంతో ‘ఆపరేషన్ రోప్’ అమలు చేస్తామని, రోడ్లు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


Karimnagar: కొత్తపల్లి పాఠశాలలో వాటర్ ప్యూరిఫైర్ ప్రారంభించిన చైర్మన్!
Karimnagar: జమ్మికుంటలోని కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో వంశిక ట్రస్ట్ సాయి చరణ్ బహుమతిగా ఇచ్చిన వాటర్ ప్యూరిఫైర్‌ను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ప్రారంభించారు.


West Godavari: రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తా!
పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఐక్య ఫ్రంట్ అభ్యర్థి వేండ్ర నాగలక్ష్మి విజయం సాధించడంతో గ్రామంలో విజయోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి.


Devarkadra: కొత్తకోట మున్సిపాలిటీ అభివృద్ధిపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష!
కొత్తకోట మున్సిపాలిటీ అభివృద్ధిపై మున్సిపల్ కమిషనర్, కాంగ్రెస్ నేతలు, కౌన్సిలర్లతో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సమీక్షించారు. తొలివిడతలో 6, 11, 7, 8వ వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని, అన్ని వార్డుల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి ఎస్టిమేషన్లు సిద్ధం చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు.


December 2026 Ekadashi: డిసెంబర్‌లో వచ్చే ఏకాదశులకు ఎందుకు అంతటి ప్రాముఖ్యత ఉంటుంది...ఉపవాసంతో పాటు ఈ నియమాలు పాటించాలి
2026 డిసెంబర్‌లో ఉత్పన్న, మోక్షద ఏకాదశులు ఎప్పుడు వస్తాయి? తిథులు, శుభ ముహూర్తాలు, ఉపవాస నియమాలు, పూజా విధానం, ఈ రెండు ఏకాదశుల ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.