Sushant Singh Rajput Case: సుశాంత్ సింగ్ సూసైడ్ లో బయటకు వచ్చిన తాజా ట్విస్ట్

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య పై పలు ప్రశ్నలు వెంటాడుతున్నాయి. తాజాగా అతని ఆత్మహత్య కేసులో ఓ ట్విస్ట్ బయటకు వచ్చింది. అతని గర్ల్ ఫ్రెండ్ రియానే సుశాంత్ పైన క్షుద్రపూజలు చేసిందా? మర్డర్ చేసి సూసైడ్ గా ఏమైనా క్రియేట్ చేశారా? సుశాంత్ కేసులో రియనే రీలు తిప్పిందా? దీనిపైనే HMTV స్పెషల్ ఫోకస్ 5: ౩౦ గంటలకు.

Arun Chilukuri
Published on: 3 Aug 2020 3:39 PM IST
X

Next Story