Prakash Raj Special Live Show: ప్రకాష్ రాజ్ తో HMTV స్పెషల్ లైవ్ షో.. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు..

ప్రకాష్ రాజ్ తో HMTV స్పెషల్ లైవ్ షో.. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు..

Arun Chilukuri
Updated on: 28 July 2020 2:27 PM IST
Prakash Raj Special Live Show: ప్రకాష్ రాజ్ తో HMTV స్పెషల్ లైవ్ షో..  ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు..
X

Prakash Raj Special Live Show : కరోనా లాంటి విపత్కరమైన సమయంలో చాలా మంది ముందుకు వచ్చి తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అందులో భాగంగా టాలీవుడ్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తనవంతుగాముందుకు వచ్చి చాలా మందికి బాసటగా నిలుస్తున్నారు. కరోనా సమయంలో వలసకూలీలను ఆదుకొని వారి కన్నీళ్లను తుడుస్తున్నారు. సేవే లక్ష్యంగా స్పూర్తివంతమైన అడుగులు వేస్తూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రకాష్ రాజ్. అలాంటి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తో స్పెషల్ లైవ్ షోను మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహిస్తుంది HMTV.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story