Corona Jeevithalu: ఉసూరు మనిపిస్తున్న వ్యాపారాలు

Arun Chilukuri
Published on: 20 Aug 2020 2:09 PM IST
Corona Jeevithalu: ఉసూరు మనిపిస్తున్న వ్యాపారాలు
X

అటు జోరు వాన.. ఇటు మహమ్మారి కరోనా. ఉసూరు మనిపిస్తున్న వ్యాపారాలు. ఉసురో మంటున్న బతుకులు. పయనం తెలియని జీవన నావ. కార్మికులు పడుతున్న ఇక్కట్లపై స్పెషల్ స్టోరీ.. ''కరోనా జీవితాలు'' లో ఈరోజు రాత్రి 6:30 గంటలకు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story